ఎలుకల్ని ఎత్తుకెళ్లడమేంట్రా బాబు..!

ఎలుకల్ని ఎత్తుకెళ్లడమేంట్రా బాబు..! – 1కాదు, 2 కాదు.. 3,650 ఎలుకల చోరీ – గుర్తించి కేసులు నమోదు చేసిన పోలీసులు – సోషల్ మీడియాలో వింత దొంగతనం వైరల్ దర్శిని డెస్క్ : కొంత మందికి విచిత్రమైన రీతిలో దొంగతనం చేయడం అలవాటు. విభిన్నంగా చోరీలు చేసి చిక్కిపోతుంటారు. అలాంటి ఓ వింత దొంగతనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ వారు చేసిన దొంగమేంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. 1 కాదు,2కాదు … Continue reading ఎలుకల్ని ఎత్తుకెళ్లడమేంట్రా బాబు..!