మిస్సింగ్ కేసులపై స్పెషల్ ఫోకస్..!
మిస్సింగ్ కేసులపై స్పెషల్ ఫోకస్..! – ఆపరేషన్ స్మైల్ టీం రెడీ – జనవరి 1 నుంచి తనిఖీలు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : జిల్లాలో నమోదైన చిన్నారుల మిస్సింగ్ కేసులపై యంత్రాంగం దృష్టిసారిస్తోంది. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి ఆపరేషన్ స్మైల్-11 కార్యక్రమం చేపట్టబోతోంది. ఇందులో భాగంగా సోమవారం DPO వికారాబాద్ సమావేశ మందిరంలో జనవరి మాసంలో నిర్వహించే ఆపరేషన్ స్మైల్ -XI కార్యక్రమం లో భాగంగా అనుబంధ శాఖల అధికారులతో … Continue reading మిస్సింగ్ కేసులపై స్పెషల్ ఫోకస్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed