కిడ్నాప్‌ కథ సుఖాంతం..!

కిడ్నాప్‌ కథ సుఖాంతం..! – 24 గంటల్లోనే కేసు చేధించిన పోలీసులు – బంటారంలో బాలుడీ ఆచూకీ గుర్తింపు – తల్లిదండ్రుల చెంతకు చేరిన బాలుడు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం గౌతాపూర్‌ గ్రామంలో కలకలం రేపిన ఏడాది బాలుడి కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. కేసు నమోదు చేసుకున్న కరణ్‌ కోట్ పోలీసులు 24 గంటల్లోనే బాలుడు ఆచూకీని కనిపెట్టారు. కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్ ప్రాంతానికి చెందిన భాష భార్య గోరీబీ, ముగ్గురు కుమారులు, … Continue reading కిడ్నాప్‌ కథ సుఖాంతం..!