చోరీకి వచ్చి టెంప్ట్‌ అయ్యాడు..!

చోరీకి వచ్చి టెంప్ట్‌ అయ్యాడు..! – వైన్‌ షాపులోనే అవుట్‌ అయిన దొంగ – సీసీ కెమెరాలలో విడీయో రికార్డు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఒక్కో దొంగకు ఒక్కో వీక్‌నెస్ ఉంటుంది. అవే వారి కొంప ముంచి అడ్డంగా దొరికిపోయేలా చేస్తాయి. పైన ఫోటోలో ఉన్న దొంగ చేసిన పనికి.. అమ్మదొంగా అనాల్సిందే. వైన్‌షాపులోకి చోరీకి వచ్చిన ఒక దొంగ ఫుల్లుగా మద్యం తాగి అక్కడే నిద్రపోయి..దొరికిపోయి పోలీసులకు దొరికేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా … Continue reading చోరీకి వచ్చి టెంప్ట్‌ అయ్యాడు..!