టైలర్ షాపులో షాక్ సర్క్యూట్..!
టైలర్ షాపులో షాక్ సర్క్యూట్..! – కాలి బూడిదైన బట్టలు, దగ్దమైన మిషన్లు – యజమానికి భారీ నష్టం – తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ టైలరింగ్ షాపులో షాక్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో షాపులో ఉన్న కుట్టు మిషన్లు దగ్దమయ్యాయి. కుట్టు బట్టలు బూడిదయ్యాయి. ఈ సంఘటన బుధవారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… తాండూరు ప్రాంతానికి చెందిన … Continue reading టైలర్ షాపులో షాక్ సర్క్యూట్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed