భద్రేశ్వరుని సేవలో రాజుగౌడ్

భద్రేశ్వరుని సేవలో రాజుగౌడ్ – కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు – దేవుని సన్నిధిలో అందరికి శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ నడిబొడ్డున వెలసిన శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి సేవలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ తరించారు. బుధవారం కుటుంబంతో కలిసి భద్రేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో భద్రేశ్వరునితో పాటు శివున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరికి కలిసి రావాలని, … Continue reading భద్రేశ్వరుని సేవలో రాజుగౌడ్