వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుదాం

వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుదాం – కేటీఆర్ ను కలిసిన అఫ్పూ(నయూం) తాండూరు, దర్శిని ప్రతినిధి : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటేలా కృషి చేయాలి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించినట్లు ఆ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) తెలిపారు. బుధవారం హైదరాబాద్ లో కేటీఆర్ ను అప్పూ(నయూం) మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ పటిష్ఠతకు … Continue reading వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుదాం