అధ్యాపకుల సంఘం వికారాబాద్ జిల్లా ఇన్చార్జిగా శ్రీనివాస్ గౌడ్
అధ్యాపకుల సంఘం వికారాబాద్ జిల్లా ఇన్చార్జిగా శ్రీనివాస్ గౌడ్ – తెలంగాణ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్‌లో తాండూరు కళాశాల అధ్యాపకుడుకు చోటు – అభినందనలు తెలిపిన నాయకులు, అభిమానులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్‌లో తాండూరు ప్రభుత్వ కాలేజీ అద్యాపకులు శ్రీనివాస్ గౌడ్ వికారాబాద్ జిల్లా ఇంంచార్జ్‌గా నియామకం అయ్యారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీనివాస్ గౌడ్ … Continue reading అధ్యాపకుల సంఘం వికారాబాద్ జిల్లా ఇన్చార్జిగా శ్రీనివాస్ గౌడ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed