అక్షర విజయాల సారథి.. ఆంధ్రప్రభ..!

అక్షర విజయాల సారథి.. ఆంధ్రప్రభ..! – ప్రభుత్వానికి, ప్రజలకు వారిధిగా కథనాలు – తాండరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – ఘనంగా పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలోని అక్రమాలపై అక్షరాలను సంధిస్తూ విజయాల వెలుగు అందిస్తున్న ఆంధ్రప్రభ దినపత్రిక మరింత దూసుకపోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రభ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే … Continue reading అక్షర విజయాల సారథి.. ఆంధ్రప్రభ..!