వార్డు సమస్యల పరిష్కారానికి కృషి..!

వార్డు సమస్యల పరిష్కారానికి కృషి..! – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ – సొంత వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని అన్ని వార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరగుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ అన్నారు. గురువారం తన సొంత వార్డు 27వలోని వాసవీ కాలనీలో రూ. 5లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ ప్రారంభించారు. ఈ … Continue reading వార్డు సమస్యల పరిష్కారానికి కృషి..!