ఇంటికి చేరుకున్న సమీర్..!

ఇంటికి చేరుకున్న సమీర్..! – వికారాబాద్‌లో గుర్తించిన కుటుంభీకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటి నుంచి వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. వికారాబాద్‌లోని రైల్వే స్టేషన్ వద్ద బాలున్ని గుర్తించి ఇంటికి తీసుకవచ్చారు. తాండూరు మున్సిపల్‌ పరిధి పాత తాండూరుకు చెందిన మొహమ్మద్ ఫెరోజ్ కొడుకు మొహమ్మద్ సమీర్(14) బుధవారం ఇంటి వద్ద ఉన్న మసీదులో నమాజ్ చదివేందుకు వెళ్లి అదృశ్యమైన సంగతి తెలిసిందే. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. తెలిసిన వారి … Continue reading ఇంటికి చేరుకున్న సమీర్..!