పది మంది మందుబాబులకు జైలు..! – మరో ఏడుగురికి జరిమాన – ట్రాఫిక్ న్యూనెన్స్, లైసెన్స్‌లేని డ్రైవర్లకు కూడా తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం సేవించి వాహనాలు నడిపిస్తూ దొరికిపోయిన మందుబాబులకు జైలు, జరిమాన విధిస్తూ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉమా హారతి తీర్పు ఇచ్చినట్లు తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో పది మందికి జైలుతో పాటు జరిమాన, మరో ఏడుగురికి జరిమాన … Continue reading పది మంది మందుబాబులకు జైలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed