ఎలక్ట్రిక్ వాహనాలదే హవా..!

ఎలక్ట్రిక్ వాహనాలదే హవా..! – అందరి చూపు ఈవీ మోటార్ల పైనే – చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి – తాండూరులో షోరూం సందర్శన తాండూరు, దర్శిని ప్రతినిధి : రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల హావా కొనసాగడం ఖాయమని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖాపురం ఆంజనేయులు ఆధ్వర్యంలో తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన ఆంజనేయ ఆటో మోబైల్స్ ఫ్యూర్ … Continue reading ఎలక్ట్రిక్ వాహనాలదే హవా..!