రైతు భరోసాకు ముహుర్తం ఫిక్స్‌..!

రైతు భరోసాకు ముహుర్తం ఫిక్స్‌..! – ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో అమలు – కొత్త రేషన్ కార్డుల జారీ కూడా అప్పుడే – ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్‌ కార్డులు అందించేందుకు ముహుర్తం ఫిక్స్ చేసింది. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం’ అమలు చేస్తామని ముఖ్యమంత్రి … Continue reading రైతు భరోసాకు ముహుర్తం ఫిక్స్‌..!