అదరగొట్టిన నేతాజీ స్కూల్ విద్యార్థులు

అదరగొట్టిన నేతాజీ స్కూల్ విద్యార్థులు – మిల్లేటోపీయా పోటీలలో ప్రభంజనం – ఆరు బహుమతలు సాధించిన స్టూడెంట్స్ – అభినందించిన పాఠశాల యాజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల పాఠశాల విద్యార్థులు అదరగొట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీలో డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్సెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిల్లేటోపీయా పోటీలలో ప్రభంజనం సృషించారు. పాఠశాల నుంచి మొత్తం 1400ల మంది విద్యార్థులు పాల్గొనగా ఏకంగా ఆరు విభాగాల్లో సత్తా చాటారు. వివిధ … Continue reading అదరగొట్టిన నేతాజీ స్కూల్ విద్యార్థులు