అగ్రనేతలతో ఆత్మీయ కలయిక..!

అగ్రనేతలతో ఆత్మీయ కలయిక..! – స్పీకర్ ప్రసాద్, ఆర్.కృష్ణయ్యలకు సన్మానం – ఎమ్మెల్యేలు, మాజీ జెడ్పీ చైర్ పర్సన్‌లకు శుభకాంక్షలు – బీసీ సంఘం యువతనేత లక్ష్మణ్‌చారికి దక్కిన అవకాశం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని అగ్రనేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్, బీసీ సంఘం జాతీయ నేత ఆర్.కృష్ణయ్యలతో తాండూరు నియోజకవర్గంకు చెందిన బీసీ సంఘం యువనాయకులు లక్ష్మణ్‌ చారి ఆత్మీయ కలయిక జరిగింది. ఆదివారం వారితో పాటు తాండూరు, పరిగి, ఎమ్మెల్యేలు, వికారాబాద్ … Continue reading అగ్రనేతలతో ఆత్మీయ కలయిక..!