వారం రోజులు సంక్రాంతి సెలువులు..!

వారం రోజులు సంక్రాంతి సెలువులు..! – స్కూల్లు, కాలేజీలకు ఇచ్చిన రోజులు ఇవే – ప్రకటించిన తెలంగాణ విద్యాశాఖ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఈ యేడాదిలో వస్తున్న సంక్రాంతి పండగ సెలవులను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలకు ఇచ్చిన సెలవులను వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లకు సంక్రాంతి సెలవులకు సంబంధించిన ఉత్తర్వులను విద్యాశాఖ జారీ చేసింది. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు(జనవరి 11 రెండో … Continue reading వారం రోజులు సంక్రాంతి సెలువులు..!