ఉసిరి జ్యూస్‌.. వెరీ బెస్ట్..!

ఉసిరి జ్యూస్‌.. వెరీ బెస్ట్..! – చలికాలం రోగాలన్నింటికి చెక్ – రోజంతటి ఎనర్జీకి తగ్గేదేలే.. – మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి దర్శిని డెస్క్ : చలికాలం గజగజ వణికించడమే కాదు. వణికిపోయే వ్యాధులను కూడా అంటగడుతుంది. శీతాకాలంలో వచ్చే రోగాలనుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు పడతారు. ఆయుర్వేధ చిట్కాలను కూడా పాటిస్తారు. అయితే ఆయుర్వేదంలో ఉసిరికి ప్రత్యేక ప్రధాన్యం ఉంది. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. ఇందులో విటమిన్ సి, యాంటీ … Continue reading ఉసిరి జ్యూస్‌.. వెరీ బెస్ట్..!