ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో నిర్లక్ష్యం తగదు..!

ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో నిర్లక్ష్యం తగదు..! – వారంలోపు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి – వార్డు ఆఫీసర్లతో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లతో ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని 36 వార్డుల నుంచి లబ్దిదారుల వచ్చిన దరఖాస్తుల … Continue reading ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో నిర్లక్ష్యం తగదు..!