ఎల్లుండి మాజీ వార్డెన్ భీమ్లా నాయక్ అంత్యక్రియలు

ఎల్లుండి మాజీ వార్డెన్ భీమ్లా నాయక్ అంత్యక్రియలు – కుమారుల రాకకోసం ఎదురుచూపులు – వ్యవసాయ క్షేత్రంలో చివరి మజీలీకి ఏర్పాట్లు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం తాండాకు చెందిన మాజీ వార్డెన్ భీమ్లా నాయక్ ఆదివారం తన నివాసంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. వార్డెన్‌ గా పనిచేసి పదవి విరమణ పొందిన భీమ్లా నాయక్ తాండూరు పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో తుది శ్వాస విడిచారు. … Continue reading ఎల్లుండి మాజీ వార్డెన్ భీమ్లా నాయక్ అంత్యక్రియలు