పట్టణ పార్కులకు మహర్దశ – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ – 24వ వార్డులో పార్కు పనుల ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పార్కులకు మహర్దశ తీసుకవచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. తాండూరు పట్టణం 24వ వార్డులో గ్రీన్ బడ్జెట్ కింద మంజూరైన రూ.6లక్షల 50వేలతో పార్కు అభివృద్ధి పనులను చేపట్టారు. సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వార్డు కౌన్సిలర్ … Continue reading పట్టణ పార్కులకు మహర్దశ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed