ఆందోళన వద్దు..!

ఆందోళన వద్దు..! – హెచ్‌ఎంపీవీ వైరస్‌పై కేంద్రం – జాగ్రత్తలు పాటించాలన్న కేంద్ర ఆరోగ్యశాఖ దర్శిని డెస్క్ : ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ దేశంలో కూడా హెచ్ఎంపీవీ వైరస్‌ ఇప్పటికి వ్యాప్తిలోనే ఉందని, కాని ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్రం వెల్లడించింది. అయినప్పటి జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. వెల్లడించింది. భారత్‌లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూడటం కలవరపాటుకు గురిచేస్తోంది. మిగతా శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం … Continue reading ఆందోళన వద్దు..!