అరటి పువ్వులో పోషకాలు..!

అరటి పువ్వులో పోషకాలు..! – కిడ్నీలలో రాళ్ల సమస్యకు చెక్ – రక్తంలో లోపాలను తీర్చే ఔషదాలు దర్శిని డెస్క్ : సాధారణంగా అరటి పండ్లు మేలు చేస్తాయని అందరికి తెలుసు. అయితే అరటి పండ్లే కాదు అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు కూడా అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటి పువ్వులోని టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, ఆక్సీకరణ నష్టాన్ని తొలగిస్తాయి. తద్వారా గుండె రోగులలో అనేక సమస్యల నుండి … Continue reading అరటి పువ్వులో పోషకాలు..!