రోడ్డెక్కిన విద్యార్థులు…! – బస్సు కోసం మంబాపూర్ రోడ్డుపై ధర్నా – జనగామ నుంచి బస్సు నడిపించాలని డిమాండ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో విద్యార్థులు రోడ్డెక్కారు. మా గ్రామానికి బస్సు నడపాలని రోడ్డుపై బైటాయించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పెద్దముల్ మండలం జనగామ గ్రామానికి వారం రోజుల నుంచి బస్సు రావడం లేదు. గ్రామం నుంచి మంబాపూర్, తాండూరులో పాఠశాలలు, … Continue reading రోడ్డెక్కిన విద్యార్థులు…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed