తంగేడులో… ఔషధాలు బోలెడు..! – గుండె దడ, నీరసంను తగ్గిస్తుంది – రేచీకటి, చూపు మెరుగుకు దోహదం – మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి దర్శిని డెస్క్ : బతుకమ్మ పండగలో విశిష్టతను కలిగి ఉన్న తంగేడు ఆరోగ్యమైన బతుకును అందించే ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. ఆయుర్వేదంలో మంచి ఔషధ మొక్క. తంగేడుకు గుర్తింపు ఉంది. ఈ మొక్క పువ్వు, కొమ్మ, బెరడు, అన్ని కూడా ఉపయోగపడతాయని అంటున్నారు. ముఖ్యంగా తంగేడు పూల రెమ్మల కషాయం మధుమేహానికి … Continue reading తంగేడులో… ఔషధాలు బోలెడు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed