ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాల్సిందే..!

ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాల్సిందే..! – 42 శాతానికి పెంచి ఎన్నికలు నిర్వహించాలి – కామారెడ్డి డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి – బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచి తీరాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో … Continue reading ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాల్సిందే..!