మైనర్ల దూకుడుకు కళ్లెం..!

మైనర్ల దూకుడుకు కళ్లెం..! – వాహనాల తనిఖీలో 16 మందిపై కేసులు – వివరాలు వెల్లడించిన తాండూరు పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వయస్సు నిండకుండా వాహనాలు నడిపిస్తున్న మైనర్ల దూకుడుకు తాండూరు పట్టణ పోలీసులు కళ్లెం వేస్తున్నారు. ఈనెల 1వ తేది నుంచి నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆదేశాలతో గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టణంలోని చైతన్య జూనియర్ కాలేజీ, ఇతర … Continue reading మైనర్ల దూకుడుకు కళ్లెం..!