గేమ్ చేంజర్‌ను బాయ్‌కాట్‌ చేస్తాం..!

గేమ్ చేంజర్‌ను బాయ్‌కాట్‌ చేస్తాం..! – దిల్‌ రాజ్‌ వాఖ్యలపై బీఆర్ఎస్ ఫైర్ – క్షమాపణలు చెప్పాలని రాజుగౌడ్ డిమాండ్ – తాండూరులో చిత్రప్రదర్శనను అట్టుకుంటామని హెచ్చరిక తాండూరు, దర్శిని ప్రతినిధి : మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ నటించిన మూవీ గేమ్ చేంజర్‌ను బాయ్‌కాట్ చేస్తామని తాండూరు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. ఈ మేరకు వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. గేమ్ చేంజర్ నిర్మాత దిల్ … Continue reading గేమ్ చేంజర్‌ను బాయ్‌కాట్‌ చేస్తాం..!