కేవీసీఎస్‌లో సంక్రాంతి జోష్..!

కేవీసీఎస్‌లో సంక్రాంతి జోష్..! – ఉత్సహంగా పండగ సంబరాలు – రంగవల్లులు, హరిదాసుల కోలాహలం – ఆకట్టుకున్న డూడూ బసవణ్ణల ప్రదర్శన – అభినందించిన ప్రిన్సిపల్, యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లి మహారాజ్ దేవాలయ వద్ద ఉన్న క్రిష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్(కేవీసీఎస్) లో సంక్రాంతి జోష్ నిండుకుంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని శుక్రవారం స్కూల్లో ముందస్తు వేడుకలు నిర్వహించారు. సంక్రాంతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ స్కూల్ విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. పండగలో కనిపించే … Continue reading కేవీసీఎస్‌లో సంక్రాంతి జోష్..!