విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి – పాత తాండూరులో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ షాక్ తో ఓ ఎద్దు మృత్యువాత పడింది. ఈ సంఘటన తాండూరు మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. బాధిత యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. పాత తాండూరుకు నారా సుదర్శన్ రెడ్డి వ్యవసాయం కోసం ఎద్దులను కొనుగోలు చేశారు. శుక్రవారం సాయంత్రం కాగ్నానది నుంచి వస్తుండగా మార్గ మద్యలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఓ ఎద్దుకు … Continue reading విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి