రేపు తాండూరులో రన్ ఫర్ యూత్..!

రేపు తాండూరులో రన్ ఫర్ యూత్..! – హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు ఆదివారం తాండూరులో రన్ ఫర్ యూత్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తాండూరు హిందూ ధార్మిక పరిషత్ కన్వీనర్ గాజుల బస్వరాజ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 8 గంటలకు తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం … Continue reading రేపు తాండూరులో రన్ ఫర్ యూత్..!