వడ్డె ఓబన్న త్యాగాలు స్పూర్తి దాయకం

వడ్డె ఓబన్న త్యాగాలు స్పూర్తి దాయకం – ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలి – బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : సాయుధ పోరాట యోధుడు వడ్డె ఓబన్న చేసిన త్యాగాలు భావి తరాలకు స్పూర్తిదాయకమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శనివారం వడ్డె ఓబన్న జయంతి సందర్భంగా ఆయన మాట్లాడారు. సంచార జాతి వడ్డెర కులానికి చెందిన వడ్డె … Continue reading వడ్డె ఓబన్న త్యాగాలు స్పూర్తి దాయకం