తాండూరులో చైనా మాంజా విక్రయాలు
తాండూరులో చైనా మాంజా విక్రయాలు – రూ. 6,400ల మాంజా స్వాదీనం – విక్రయిస్తున్న వ్యాపారిపై కేసు…? తాండూరు, దర్శిని ప్రతినిధి : నిషేధిత చైనా మాంజాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో మాంజా విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన శనివారం తాండూరు పట్టణంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టంలో నిషేధిత చైనా మాంజా విక్రయాలపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ … Continue reading తాండూరులో చైనా మాంజా విక్రయాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed