పది నిమిషాల్లో పనిముగించారు..!

పది నిమిషాల్లో పనిముగించారు..! – వైన్‌ షాపులో పడిన దొంగలు – మద్యం బాటిళ్లు, నగదు అపహరణ – పెద్దేముల్ మండలంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : వామ్మో.. టాలెంటెడ్ దొంగలు.. వైన్‌ షాపులోకి చొరబడి పది నిమిషాల్లోనే చక్కగా సర్దేసుకున్నారు. షాపులో ఉన్న మద్యం బాటిళ్లతో పాటు నగదు అపహరించుకుపోయారు. ఈ సంఘటన పెద్దేముల్ మండలంలో వెలుగులోకి వచ్చింది. పెద్దేముల్ మండల కేందరంలో ఉన్న ఓ వైన్‌ షాపును నిర్వహకులు శనివారం రాత్రి యధావిధిగా … Continue reading పది నిమిషాల్లో పనిముగించారు..!