కాగ్నానదిని పూజిద్దాం రండి..!

కాగ్నానదిని పూజిద్దాం రండి..! – రేపు కోకట్‌లో దీపోత్సవం, మహా మంగళ హారతి – తాండూరు ధర్మ జాగరణ విభాగ్‌ పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని కాగ్నానదిని పూజిద్దాం రండి అంటూ ధర్మ జాగరణ విభాగ్ సభ్యులు పిలుపునిచ్చారు. అతి ప్రాచీనమైన కాగ్నానదిని పూజించుకోవడం ధర్మమని తెలిపింది. రేపు సోమవారం సందర్భంగా యాలాల మండలం కోకట్ గ్రామంలోని కాగ్నానదికి గంగా పూజ, దీపోత్సవం, మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం 5-30గంటలకు … Continue reading కాగ్నానదిని పూజిద్దాం రండి..!