చైనా మాంజాతో బాలుడికి గాయాలు

చైనా మాంజాతో బాలుడికి గాయాలు – చేతి వేలుకు తగలడంతో ఆసుపత్రికి తరలింపు – తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : చైనా మాంజా చాలా డేంజర్ అని అవగాహన కల్పిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. తాండూరు పట్టణంలో ఓ బాలుడు చైనా మాంజా వల్ల గాయాలపాలు అయ్యాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన శెట్టి చారు కుమారుడు వివేక్ సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటిపైనా గాలి … Continue reading చైనా మాంజాతో బాలుడికి గాయాలు