మీకు ఆరోగ్య శ్రీ కార్డు లేదా..?
మీకు ఆరోగ్య శ్రీ కార్డు లేదా..? – ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు – అర్హత, దరఖాస్తు విధానం ఎలా అంటే.. దర్శిని డెస్క్ : పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన ఆరోగ్య శ్రీ పథకం కార్డులు ప్రస్తుతం డిజిటల్ కార్డులుగా మెరుగుదిద్దుకున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి.. కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఆరోగ్య శ్రీ. పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే … Continue reading మీకు ఆరోగ్య శ్రీ కార్డు లేదా..?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed