ఆనందంగా ఆట విడుపు..!

ఆనందంగా ఆట విడుపు..! – గాలి పటాలు ఎగురవేసిన డీఎస్పీ – పాల్గొన్న ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తాండూరు, దర్శిని ప్రతినిధి : శాంతిభద్రతలు, అసాంఘీక కార్యక్రమాలను అరికట్టడంలో నిత్యం పనిచేసే పోలీసులు సోమవారం ఆట విడుపు పొందారు. భోగీ పండగ సందర్భంగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గాలి పటాలు ఎగురవేశారు. పట్టణంలోని విలియమూన్ స్కూల్ మైదానంలో పోలీసులు సందడి చేశారు. డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో పాటు సబ్ డివిజన్లోని కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ … Continue reading ఆనందంగా ఆట విడుపు..!