చిలుకవాగు కల్వర్టులోకి దూసుకెళ్లిన బైకు

చిలుకవాగు కల్వర్టులోకి దూసుకెళ్లిన బైకు – అదుపుతప్పి పడిపోయిన యువకులు – వ్యక్తిని, బైకును బయటకు తీసిన స్థానికలు – తాండూరు ఫ్లైఓవర్ బ్రిడ్జీ వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : బైకు అదుపు తప్పడంతో దానితో పాటు ఓ యువకుడు వాగు కల్వర్టులోకి దూసుకెళ్లాడు. ఈ సంఘటన తాండూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణం నుంచి కోడంగల్ వైపు ఓ యువకుడు బైకుపై వెళుతున్నాడు. … Continue reading చిలుకవాగు కల్వర్టులోకి దూసుకెళ్లిన బైకు