ఎమ్మెల్యే సహాకారంతో తాండూరు అభివృద్ధి
ఎమ్మెల్యే సహాకారంతో తాండూరు అభివృద్ధి – తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి – 11వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో మున్సిపల్ అభివృద్ధి చెందుతోందని వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 11వ వార్డులో డీఎంఎస్టీ నిధులు రూ.28లక్షలతో సీసీ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి … Continue reading ఎమ్మెల్యే సహాకారంతో తాండూరు అభివృద్ధి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed