మైలాపురం మల్లన్నను దర్శించుకున్న శంకరన్న

మైలాపురం మల్లన్నను దర్శించుకున్న శంకరన్న – మంత్రాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కర్ణాటక రాష్ట్రం యాదగిరి సమీపంలోని మైలాపురం మల్లన్న స్వామిని తాండూరుకు చెందిన రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ దర్శించుకున్నారు. ప్రతి యేడాది సంక్రాంతి సందర్భంగా శంకర్ యాదవ్ కుటుంబీకులు మల్లన్న స్వావి ని దర్శించుకుని పూజలు నిర్వహించే ఆనవాయితిని పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ యేడాది … Continue reading మైలాపురం మల్లన్నను దర్శించుకున్న శంకరన్న