ఉత్సహాంగా ఎంపీఎల్..! – ఉదయం నుంచి క్రికెట్ పోటీలు – విజేతలకు బహుమతులు అందించిన డీఎస్పీ – పాల్గొన్న ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంపీఎల్(మార్వాడి ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నమెంట్ ఉత్సహంగా కొనసాగింది. సంక్రాంతి పండగ సందర్భంగా తాండూరు పట్టణం పాత శాలివాహన కాలేజీ గ్రౌండ్ లో క్రికెట్ పోటీలు నిర్వహించారు. మంచ్ కు చెందిన 39 మంది సభ్యులు 3 … Continue reading ఉత్సహాంగా ఎంపీఎల్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed