కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్..!

కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్..! – జారీలో మార్గదర్శకాలు విడుదల చేసిన సర్కారు – పాత కార్డులో చేర్పులకు, మార్పులకు అవకాశం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలోని పేదలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పింది. ఈనెల 26 నుంచి మంజూరు చేయనున్న కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వినతుల పరిష్కారం దిశగా సర్కారు ముందడుగు వేస్తూ చర్యలు చేపట్టింది. … Continue reading కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్..!