గొట్టిగ వెంకటమ్మ యాదిలో…!

గొట్టిగ వెంకటమ్మ యాదిలో…! – తల్లి సమాధికి నివాళులు అర్పించిన నర్సింహారెడ్డి(బాబు) – కోటబాస్పల్లిలో వర్ధంతి, పాల్గొన్న నేతలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మాజీ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తన తల్లి స్వర్గీయ గొట్టిగ వెంకటమ్మ, తండ్రి స్వర్గీయ మాజీ ఎంపీపీ గొట్టుగ మహిపాల్ రెడ్డిలను యాది చేసుకుని వారి స్మృతులను గుర్తుచేసుకున్నారు. మంగళవారం కోటబాస్పల్లిలో స్వర్గీయ గొట్టుగ వెంకటమ్మ 8వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ … Continue reading గొట్టిగ వెంకటమ్మ యాదిలో…!