నమో దత్తాత్రేయా..!

నమో దత్తాత్రేయా..! – స్వామిని దర్శించుకున్న నాయకులు – పూజలు నిర్వహించిన బంటు మల్లప్ప తాండూరు, దర్శిని ప్రతినిధి : నమో దత్తాత్రేయా అంటూ కర్ణాటక రాష్ట్రం గాన్గాపూర్‌లో వెలసిన దత్తాత్రేయ స్వామిని తాండూరు కాంగ్రెస్‌ యకులు దర్శించుకున్నారు. మంగళవారం పౌర్ణమి సందర్భంగా తాండూరు కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప ఆధ్వర్యంలో ఆయన మిత్ర బృందం దత్తాద్రేయ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో వెలసిన స్వామి వారిని దర్శించుకుని బంటు మల్లప్ప ప్రతె వ్యక పూజలు నిర్వహించారు. … Continue reading నమో దత్తాత్రేయా..!