సమ్మోహన వర్ణం..! – కళను ప్రతిబింబించిన ముగ్గు – కోట్రిక ఇంట్లో ఆకట్టుకున్న రంగవల్లిక తాండూరు, దర్శిని ప్రతినిధి : సంక్రాంతి పర్వదినానా ప్రతి ఇంటి వాకిలి అందమైన రంగుల ముగ్గులు రూపుదిద్దుకుంటుంది. సప్తవర్ణాల కలయికలో వేసిన రంగవళ్లులు ఆకట్టుకోవడం సహజం. కొన్ని ముగ్గులు అయితే మనసును తాకి సమన్మోహన పరుస్తాయి. తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య నివాసంలో వేసిన ముగ్గు సంక్రాంతి స్పెషల్‌గా నిలిచింది. ఆమె కోడలు, వాసవీ మహిళ … Continue reading సమ్మోహన వర్ణం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed