ప్రజా సేవలో ముందుకు సాగాలి

ప్రజా సేవలో ముందుకు సాగాలి – తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి – ఘనంగా యువనేత ఎల్లప్ప జన్మదినం – జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు యువనేత ఎల్లప్ప ప్రజా సేవలో ముందుకు సాగాలని వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం ఎల్లప్ప జన్మదినం సందర్బంగా పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, హైదరాబాద్ రోడ్డు … Continue reading ప్రజా సేవలో ముందుకు సాగాలి