అట్టహాసంగా ప‌టేల్ శ్రీ‌శైలం జ‌న్మ‌దిన వేడుక‌లు

అట్టహాసంగా ప‌టేల్ శ్రీ‌శైలం జ‌న్మ‌దిన వేడుక‌లు – శుభాకాంక్ష‌లు తెలిపిన ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – సన్మానించిన నాయ‌కులు, వ్యాపారుల తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, వీర‌శైవ స‌మాజం మాజీ అధ్య‌క్షులు, ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ మాజీ అధ్య‌క్షులు ప‌టేల్ శ్రీ‌శైలం జ‌న్మ‌దిన వేడుక‌లు అట్టహాసంగా జ‌రిగాయి. ప‌టేల్ శ్రీ‌శైలం జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని బుధవారం తాండూరు ప‌ట్ట‌ణం నెహ్రు గంజ్ స‌మీపంలో జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. ఈ … Continue reading అట్టహాసంగా ప‌టేల్ శ్రీ‌శైలం జ‌న్మ‌దిన వేడుక‌లు