తాండూరు నుంచి శ్రీశైలం..! – శివ భక్తుల మహా పాదయాత్ర ప్రారంభం – భద్రేశ్వరుడు, ఆంజనేయ స్వామికి పూజలు – ఈ యేడాది కూడా కొనసాగిన సంప్రదాయం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నుంచి శ్రీశైలం మహా క్షేత్రానికి శివభక్తుల పాదయాత్ర ప్రారంభమయ్యింది. శివరాత్రికి ముందు తాండూరు నుంచి శివ భక్తులు శ్రీశైలంకు పాదయాత్రగా వెళుతున్నారు. గత కొన్నేళ్లుగా కొనసాగిన సంప్రదాయాన్ని ఈ యేడాది కూడా కొనసాగించారు. శ్రీ ఉమా మహేశ్వర సేవా సమితి … Continue reading తాండూరు నుంచి శ్రీశైలం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed