‘సర్వే’త్రా.. చర్చ..!

‘సర్వే’త్రా.. చర్చ..! – పథకాల అమలుపై దృష్టి – వచ్చే ఎన్నికలలో ఇవే కీలకం – ఫలితాలపై రాజకీయ నేతల విశ్లేషన వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పథకాలపై జోరుగా సర్వే చేపడుతోంది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు కొత్త పథకాలను అమలు చేసేందుకు తీవ్ర కసరత్తును చేస్తోంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలు … Continue reading ‘సర్వే’త్రా.. చర్చ..!